No title

 

ఆటవెలది

గారవించబడడు నరుడు రూపముచేత 

కలిమి బలములెంత గలిగియున్న 

మంచితనము మించి మరియేది యొసగదు

పొల్లుకాదు బేతపూడి పలుకు

గీత మరియు రాత 

చంద్రశేకర రావు . బేతపూడి

Post a Comment

Previous Post Next Post