Showing posts from July, 2026
ఆటవెలది గారవించబడడు నరుడు రూపముచేత కలిమి బలములెంత గలిగియున్న మంచితనము మించి మరియేది యొసగదు పొల్లుకాదు బేతపూడి పలుకు గీత మరియు రాత చంద్రశేకర రావు . బేతపూడి
గత వర్షానికి వీడుకోలు పలికి సూర్యభగవానుడు నవీనకాంతులీనుతూ, నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాడు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ .... మీ చంద్రరశేఖర రావు. బేతపూడి