Home No title byబేతపూడి సాహితీ సుధ •July 27, 2026 0 ఆటవెలది.వేగుజాములోన లోగిలి పైకెక్కి"కొక్కొరొ క్కొ" యనుచు కోడి కూయుకూత లోని కిటుకు చైతన్య దీప్తికే పొల్లు కాదు బేతపూడి పలుకుగీత మరియు రాతచంద్రశేఖర రావు. బేతపూడి Facebook Twitter