ఆ.వె. అమ్మ నోట విన్న అక్కరమ్ము మొదట నరనరాన జేరి నాట్యమాడి పంతులయ్య వద్ద పరిఢవిల్లుచు తెలుగు వెలుగులీనుచుండు విశ్వమెల్ల గీత మరియు రాత చంద్రశేఖర రావు. బేతపూడి
గత వర్షానికి వీడుకోలు పలికి సూర్యభగవానుడు నవీనకాంతులీనుతూ, నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాడు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ .... మీ చంద్రరశేఖర రావు. బేతపూడి