శ్రీరామ జయరామ - భజన పాట byబేతపూడి రాజశేఖర రావు •January 25, 2026 నా పేరు బేతపూడి మధు . నేను లలిత కవి బిరుదాంకితులైన శ్రీ బేతపూడి రాజశేఖర రావు గారి కుమారుడను. మా నాన్నగారి ప్రోత్సాహము, ఆశీస్సులతో నేను వ్రాసిన పాట.నేను ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టిన ఊరు చాపార్లపల్లిలోని రామాలయం సందర్శించిన సందర్భంగా.... …